మూత్రాన్ని (యూరిన్) ఆపుకుంటున్నారా!

మూత్రాన్ని (యూరిన్) ఆపుకుంటున్నారా

మూత్రాన్ని తరచూ ఆపుకోవడం వల్ల ఏమవుతుంది? ఎప్పుడో ఒకసారి మూత్రం వచ్చినా తాత్కాలికంగా ఆపుకోవడం పెద్ద సమస్య కాదు.కానీ ప్రతిసారి మూత్రం వచ్చినప్పుడు బాత్రూం‌కు వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటే, అది క్రమంగా యూరిన్ ఇన్ఫెక్షన్ (UTI) కి దారి తీస్తుంది. ఇంట్లో ఉండే మహిళలు మరియు వృద్ధులు ముఖ్యంగా సెల్‌ఫోన్ చూస్తూ లేదా టీవీ చూస్తూ ఉండగా, ఇతర పనుల్లో బిజీగా ఉన్న సమయంలో యూరిన్ వచ్చినా “తర్వాత వెళ్దాం” అని మూత్రానికి వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటారు. … Read more

గుండె ఆరోగ్యానికి ముప్పు తెచ్చే గురక!

గుండె ఆరోగ్యానికి ముప్పు తెచ్చే గురక

 గుండె ఆరోగ్యానికి ముప్పు తెచ్చే గురక చిన్న విషయం కాదు,మన చుట్టూ గురకపెట్టే వాళ్లని మనం చూస్తూ ఉంటాము,కొంతమంది చాలా ఎక్కువ గురక         పెడుతుంటారు,మరి కొంతమంది చాలా చిన్న శబ్దంతో గురక చేస్తూ ఉంటారు,కొంతమంది పగలు నిద్రపోతున్న సమయంలో కూడా గురక పెడుతూనే నిద్రపోతుంటారు. కొంతమంది రాత్రుల్లో శబ్దం చేస్తూ ఉంటారు, గురకపెట్టే వ్యక్తి శబ్దానికి పక్కన ఉన్న వ్యక్తులు కూడా ఆ శబ్దం భరించలేక పక్క రూములలో వెళ్లి పడుకుని సందర్భాలు … Read more

హై బీపీ పెరగడానికి కారణాలు

హై బీపీ పెరగడానికి కారణాలు

 హై బీపీ(High BP) పెరగడానికి కారణాలను డాక్టర్ సుధీర్ కుమార్ అపోలో హాస్పిటల్ హైదరాబాద్ ,తన పోస్టులో ఈ విధంగా తెలియజేశారు ,హై బీపీ పెరగటం అనేది ఒక్కరోజు అలవాటు వల్ల కాదు, రోజు మనం చేసే చిన్న చిన్న అలవాట్లు కలిసే కాలక్రమంలో బీపీని పెంచుతాయి అని పోస్టులో చెప్పారు(డా. సుధీర్ కుమార్ (సీనియర్ న్యూరాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ – హైదరాబాద్) డాక్టర్ సుధీర్ కుమార్ గారు చెప్పిన ముఖ్యమైన అంశాలు డాక్టర్ సుధీర్ కుమార్ గారు చెప్పిన … Read more

ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

వన్ ఇండియా, వన్ ట్యాక్స్, వన్ ఎలక్షన్స్ అనే మాటలు మనం తరచూ వింటుంటాం. కానీ వాటికన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన మాట వన్ ఇన్సూరెన్స్. Health Insurance & Life Insurance అవగాహన అనేది కేవలం ఒక పాలసీ కాదు, అది మన జీవితాన్ని మార్చే శక్తి. ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉండటం వల్ల అతడికే కాదు, అతని కుటుంబానికి కూడా భరోసా కలుగుతుంది. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు, కానీ అలాంటి … Read more

మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం

మోకాళ్ల నొప్పులు అనేది ఒకప్పుడు మన పెద్దవారి నోటి మాటగా మాత్రమే వినేవాళ్లం. తాతలు, నాన్నమ్మలు, జేజమ్మలు వయసు పెరిగే కొద్దీ మోకాళ్లలో అరుగుదల రావడం సహజమని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ తరానికి చెందిన పిల్లల దగ్గర నుంచే మోకాళ్ల నొప్పులు కనిపించడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి మన ఆహారపు అలవాట్లలో వచ్చిన భారీ మార్పు. అప్పటి ఆహారం సహజమైనది, స్వచ్ఛమైనది. కల్తీ పదార్థాలు … Read more

Stress Control ఒత్తిడిని-ఎలా నివారించుకోవాలి

ఇప్పుడున్న కాలంలో చిన్న చిన్న విషయాలకే అందరూ బాగా స్ట్రెస్‌ ఫీల్ అవుతున్నారు. ఇంట్లో తల్లులైనా, బయట ఆఫీస్‌లో పనిచేసేవారైనా — పెద్దవారు, చిన్నవారు అని తేడా లేకుండా ప్రతి రంగంలోనూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి కారణంగా మనకు తెలియకుండానే ,నెగటివ్‌గా రియాక్ట్ అవుతుంటాం. కానీ ఈ ప్రతిస్పందనలు మన శరీరంలోని అవయవాల మీద ఎంత ప్రభావం చూపుతాయో చాలామందికి తెలియదు. మనం అంచనా వేయలేని విధంగా ఈ స్ట్రెస్ శరీరంలో మార్పులు తీసుకువస్తుంది. ఇదే … Read more

మలబద్ధకం పోవాలంటే ఏం చేయాలి

మలబద్ధకం పోవాలంటే ఏం చేయాలి (constipation)

image in freepick మలబద్ధకం పోవాలంటే ఏం చేయాలి ఈ రోజుల్లో మలబద్ధకం అనేది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యగా మారిపోయింది. జీవనశైలిలో వచ్చిన మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిర్లక్ష్యం కలిసి మలబద్ధకాన్ని మరింత పెంచుతున్నాయి. మలబద్ధకం ఉన్న చాలామంది వెంటనే మందుల వైపు మొగ్గుచూపుతూ “ఆలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం” అంటూ ఎలాంటి ఔషధాలైనా తరచుగా వాడుతూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించాలి…ఎంతకాలం మనం మందులపై ఆధారపడి … Read more

షుగర్(Diabetes) ఉన్న వాళ్ళు కచ్చితంగా పాటించవలసిన ఆహార నియమాలు

షుగర్(Diabetes) ఉన్న వాళ్ళు పాటించవలసిన ఆహార నియమాలు భోజన అలవాట్లు (Diet Tips) తెల్ల బియ్యం తగ్గించండి, దాని బదులు బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ (జొన్నలు, రాగి, సజ్జలు) ఉపయోగించండి. పండ్లు పరిమితంగా తినండి – జామ, పపయ, ఆపిల్, పియర్ వంటివి మంచివి. చక్కెర, తీపి పదార్థాలు (లడ్డూలు, జిలేబీ, సోడాలు) పూర్తిగా తప్పించండి. మెత్తగా వేపిన, లోతుగా ఫ్రై చేసిన పదార్థాలు తగ్గించండి. తక్కువ కార్బ్స్ – ఎక్కువ ప్రోటీన్: పప్పులు, శనగ, … Read more

హార్ట్ (గుండె) సమస్యలు వస్తున్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు

హార్ట్ (గుండె) సమస్యలు వస్తున్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు

హార్ట్ (గుండె) సమస్యలు వస్తున్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు హార్ట్ ఎటాక్ వచ్చే ముందు మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాము. చాలా వరకే హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు చాలా మంది అది గ్యాస్ ట్రబుల్ గా ఉంటారు ఎప్పుడు చాతిలో మనకు నొప్పిగా ఉన్న అది చాతి నొప్పిగా అనుకోకుండా ఏదో గ్యాస్ ట్రబుల్ ఏదో ప్రాబ్లం ఉంటుందిలే అని అప్పటికి అప్పుడు ఏదో ఒక మందు వాడి దాన్ని అక్కడికే వదిలేస్తాము కానీ అది … Read more